Home » Tag » Mahesh Babu
రాజమౌళితో ఏ స్టార్ హీరో సినిమా చేసినా జక్కన్న చెప్పింది వినడమే అంటూ ఉంటారు. ఆయనతో సినిమా అంటే కచ్చితంగా ఆయన పెట్టుకున్న రూల్స్ అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సినిమా తనకు నచ్చినట్టు చేసే జక్కన్న కొన్ని విషయాల్లో ఎక్కడా వెనకడుగు వేయరు అంటూ ఉంటారు.
మన సినిమాతో భూకంపం రావాలి అనుకుంటాడో ఏమో గాని రాజమౌళి ప్లానింగ్ మొత్తం కూడా భారీగా ఉంటుంది. ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్ గా జక్కన్న దుమ్ము రేపుతున్నాడు. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు జక్కన్నతో సినిమా ఓ డ్రీం.
దీనెమ్మ రాజమౌళి తో సినిమా అంటే చేసే హీరోల కంటే వాళ్ళ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు ఉండదు. తన సినిమా కోసం ఏళ్ళకు ఏళ్ళు తినేసే జక్కన్న... ఇప్పుడు మహేష్ బాబుతో ఎన్నాళ్ళు సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు.
దేవర హిట్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుని ఊపిరిపీల్చుకునేలా చేస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఒక్కడే రాజమౌళి శాపాన్ని జయించాడు. తను మాత్రమే ఓ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. ఇలా జరిగితే, తన సక్సెస్ చూసి రెబల్ స్టార్ ప్రభాస్ సంతోషపడాలి...
రాజమౌళి తన నోరు కట్టేసుకున్నాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే తన నోరుని తానే కుట్టేసుకున్నాడు. తెలుగు మీడియా, హిందీ మీడియా ఎంత అడిగినా సూపర్ స్టార్ మహేశ్ సినిమా తాలూకు అప్ డేట్స్ కాదు కదా, కనీసం ఆ సినిమా గురించి మాటే ఎత్తట్లేదు...
రాజమౌళితో సినిమా అంటే ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టే పరిస్థితి వస్తోంది. ఆయనతో చేసిన సినిమా సూపర్ హిట్ అవుతున్నా తర్వాతి సినిమాల రిజల్ట్ మాత్రం చుక్కలు చూపిస్తుంది ఫ్యాన్స్ కి.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా షూటింగ్ మొదలైంది. ఇది నిజంగా నిజం... ఇంతవరకు సినిమాను లాంచ్ చేయలేదు. ఎక్కడా లాంచింగ్ డేట్ ఇవ్వలేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం మాట్లాడినా మొన్నటి వరకు వివాదంగానే మారింది. తను ఏదో ఈవెంట్లో ఇంకేదో స్టేట్ మెంట్ ఇచ్చినా... అది కాంట్రవర్సీ అయ్యేది... అయ్యింది కూడా... అలాంటిది సడన్ గా గొడవలు గోడెక్కేశాయి... పుష్ప 2 కొరియోగ్రాఫర్ మీద కేసు ఫైలైనా సీన్ మారలేదు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిన కలుసుకున్నప్పడు తన లుక్ రివీల్ అయ్యింది. కొత్త అవతారం పూర్తిగా రివీల్ అవటంతో, ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరలైంది. మొన్నటి వరకు గెడ్డం జుట్టు పెంచిన మహేశ్ బాబు అన్నారు.
గుజరాత్‌కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ మిస్ యూనివర్స్ 2024 పోటీలలో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించింది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 ఫైనల్ ఆదివారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించారు.