Home » ఎంటర్టైన్మెంట్
దైవర సినిమాపై ఉన్న అంచనాలే ఇప్పుడు ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్... ఇప్పుడు మార్మోగుతున్న పేరు. ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఏ స్టార్ హీరోకి లేని ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయిపోయారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ .. ఇలా ఈ ఇద్దరు స్టార్ల కండలకి వాస్తు దోషం వచ్చినట్టుంది. పరిహారం కోసం పరాయి దేశం వెళ్లారిద్దరు. ఒకరు కేనడా, దుబాయ్ లో కండల వాస్తు దోశం సరిదిద్దుతుంటే, ఆస్ట్రేలియాలో అసలైన పరిహారం ఉందంటున్నారు రామ్ చరణ్.
దేవర సినిమా ఏమో గాని... ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ లు వేరే లెవెల్ లో ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. సినిమా ఫ్లాప్ అవుతుందనే టాక్ ఒక పక్క ఆందోళన కలిగిస్తున్న సమయంలో ఊహకు మించి జరగబోతున్న ప్రమోషన్ లు ఇప్పుడు మరింత భయాన్ని పెంచుతున్నాయి.
మత్తు వదలరా లాంటి మంచి సినిమాకు సీక్వెల్ గా మత్తు వదలరా 2 వస్తుందన్న వార్తలతో అందరూ చూపు ఈ సినిమాపై పడింది. ఈ సినిమా టీజర్.. ట్రైలర్... ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి బజ్ ఏర్పడడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్... గతంలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్. ఇప్పుడు చేయబోయే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది... కాదు కొత్త రికార్డులు బద్దలుకొట్టే అవకాశం ఉంది... ట్రైలర్ విడుదలకు ముందు జనాల్లో ఉన్న క్రేజ్ ఉంది.
సినిమా వాళ్ళల్లో ఎన్టీఆర్ చాలా స్మార్ట్... ఈ కామెంట్ మనం చాలా సార్లు వినే ఉంటాం. ఎవరిని ఎలా సెట్ చేయాలో ఎన్టీఆర్ కు ఒక లెక్క ఉంటుంది. తనకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఎన్టీఆర్ ఒక ప్లానింగ్ తో ఉంటాడు.
దేవర సినిమాపై ఒక పక్క ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయంలో జరుగుతున్న నెగటివ్ ప్రచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సినిమాను ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో ఎన్టీఆర్ కు కొన్ని వర్గాల నుంచి నెగటివ్ ప్రచారం ఇబ్బందులు తప్పేలా లేవు అనే చెప్పాలి.
మిర్చీ సినిమా వరకు ప్రభాస్ ఎవరో బాలీవుడ్ కి తెలియదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇంటి అడ్రస్ తో సహా తెలుసుకోవాల్సిన పరిస్థితి బాలీవుడ్ ది. ఇండియన్ సినిమా అంటే మాదే అని విర్ర వీగిన బాలీవుడ్ కోరలు పీకింది మాత్రం ప్రభాస్.