Home » క్రైమ్
హైదరాబాద్లోని మియాపూర్లో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో కట్టుకున్న భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. మియాపూర్లోని జనప్రియ నగర్లో ఈ ఘటన జరిగింది.
ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలిగొన్న ఘటన హైదరాబాద్ KPHBలో ఆలస్యంగా వెలుగు చూసింది. పాత లింగయ్యపల్లి గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి KPHBలో వాచ్మెన్గా పని చేస్తున్నాడు.
కన్నతల్లే.. ఇద్దరు పిల్లలను దారుణంగా చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ గాజులరామారంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం నాలుగు నెలల క్రితం వివాహమై కొత్తగా జీవితం ప్రారంభించిన ఓ దంపతుల మధ్య.. ఓ ప్రేమ పిచ్చి చిచ్చు రేపింది.
సికింద్రాబాద్ MMTSలో యువతి మీద అత్యాచార యత్నం కేసులో అసలు నిజం రాబట్టారు పోలీసులు. అసలు అక్కడ అత్యాచారమే జరగలేదని నిర్ధారించారు.
దేవుడు అంతటా ఉండలేక.. అందరికీ సమాన ప్రేమ పంచలేక అమ్మను సృష్టించాడు అంటారు. అమ్మ గొప్పతనం అదీ.. ప్రతీ ఒక్కరి జీవితంలో అమ్మకు ఉండే స్థానం అది.
ఇన్స్టాగ్రామ్లో పరిచమైన వ్యక్తి కోసం భర్తనే చంపేసింది ఓ యూట్యూబర్. హర్యానాకు చెందిన రవీనా, ప్రవీణ్ భార్యా భర్తలు. వీళ్లకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.
మేడ్చల్ రైల్వేస్టేషన్లో దారుణం జరిగింది. ఓ యువతిపై గుర్తు తెలియని దుండగులు దారుణానికి ఒడిగట్టారు. అంతా కలిసి అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు.
రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రి ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య కేసులో నిందితుడు దీపక్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
పది రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రాణం అలసిపోయింది. బాగుండాలని, ఆరోగ్యం బాగుపడి రావాలని సన్నిహితులు, స్నేహితులు చూసిన ఎదురుచూపు కన్నీరే మిగిల్చింది.