Home » క్రీడలు
క్రికెట్ లో పరిస్థితులకు తగ్గట్టు ఆడితేనే ఫ్యూచర్ ఉంటుంది... ఫార్మాట్ కు తగ్గ స్టైల్ లోనే బ్యాటింగ్ చేయాలి...
కేరళ క్రికెట్ లీగ్ లో యువ క్రికెటర్లు అదరగొడుతున్నారు. జాతీయ జట్టు, ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడడమే లక్ష్యంగా దుమ్మురేపుతున్నారు. తాజాగా త్రిస్సూర్ టైటాన్స్ బ్యాటర్ విష్ణు వినోద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
వరల్డ్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గ్రౌండ్ లోనే కాదు గ్రౌండ్ బయట కూడా రికార్డుల మోత మోగిస్తున్నాడు.
దాదాపు నెలన్నర రోజుల విరామం తర్వాత టీమిండియా మైదానంలోకి అడుగుపెడుతోంది. బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కోసం చెన్నైలో ప్రాక్టీస్ షురూ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా టీమ్ అంతా నెట్స్ లో చెమటొడుస్తున్నారు.
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం... ప్రస్తుతం ఒక్కో ప్లేస్ కూ కనీసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు.
ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలన్నీ వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నాయి. దాదాపు కీలక ఆటగాళ్ళంతా వేలంలోకి రానుండడంతో కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని పట్టుదలగా ఉన్నాయి.
ఐపీఎల్ మెగావేలం ముంగిట రిటెన్షన్ నిబంధనలకు సంబంధించి ఫ్రాంచైజీల నిరీక్షణకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం రిటెన్షన్ రూల్స్ పై బీసీసీఐ ఇంకా నిర్ణయానికి రాలేదు.
ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ అద్భుతమైన మ్యాచ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది. అందుకే ఈ మ్యాచ్ లకు అక్కడ విపరీతమైన క్రేజ్..
క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ సూపర్ న్యూస్ చెప్పింది... వచ్చే నెలలో జరగనున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ వీక్షించేందుకు చాలా తక్కువ ధరలో టికెట్లు ఇవ్వబోతోంది.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపుతోంది.