Home » ఆంధ్రప్రదేశ్
విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కట్ అయిన బోట్ ను 20 మీటర్లకు ముందుకు లాగిన సిబ్బంది. మరో 20 మీటర్లు ముందుకు లాగిన తర్వాత కొత్త విధాన అమలు చేయనున్నారు.
డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్... ఇప్పుడు మార్మోగుతున్న పేరు. ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఏ స్టార్ హీరోకి లేని ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయిపోయారు.
వరద బాధితులను పరామర్శించేందుకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రముఖ సినీ నటుడు హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఈ మధ్య కాలంలో ఏపీ సిఎం చంద్రబాబు వైఖరి అధికారుల విషయంలో కాస్త కఠినంగా ఉంటున్న మాట వాస్తవం. చిన్న తప్పు కనపడినా ఆయన అధికారులపై సీరియస్ అయిపోతున్నారు.
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు.. ఆరోపణలు చేయొచ్చు.. ప్రత్యర్థి పార్టీ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దు. ఐతే వైసీపీ నేత చేసిన పని.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో ఛీ అనిపిస్తోంది.
పాలిటిక్స్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది రాజకీయం. అలా ఉంటుంది కాబట్టే అదే రాజకీయం అవుతుంది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. డిప్యూటీ సీఎం తాలూకా, పవన్ అడ్డా పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఇలాంటి మాటలే వస్తాయ్ ఎవరికైనా
ఈ మధ్య కాలంలో సముద్రాలు వెనక్కు వెళ్ళడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. విశాఖలో సముద్రం వెనక్కు వెళ్ళడం చూసి అందరూ కంగారు పడ్డారు. అక్కడ నివసించే వారు మాత్రం అది సాధారణం అంటూ సమాధానం ఇచ్చారు.
వరదలో రాజకీయ దురద అంటే ఇదేనేమో అనుకుంటున్నారు జనాలు.. ఏపీ రాజకీయ పరిణామాలు చూసి. వరదలో కొట్టుకు వచ్చిన బోట్లు.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయ్. డ్యామేజీ జరిగింది కూడా ! ఐతే బోట్లు కూడా ఇప్పుడు రాజకీయం అవుతున్నాయ్.
రాజకీయం మలుపు తీసుకోబోతోందని.. ఓ పార్టీ అంతానికి.. మరో పార్టీ పంతానికి.. సాక్ష్యం కాబోతుందని.. ఆ రోజు కూడా ఊహించలేదు అనుకుంటా ! ఒక్క అరెస్ట్.. ఒక్క పరిణామం.. ఒక్క నినాదం.. ఏపీ రాజకీయాలను మార్చేసింది.
విజయవాడ నగరానికి కృష్ణా నది కంటే అత్యంత ప్రమాదకరం బుడమేరు వాగు అని ఇప్పుడు కాదు 60 ఏళ్ళ క్రితమే రుజువు అయింది. అవును 1964 సెప్టెంబ 8, 9 తారీఖులలో బెజవాడ నగరం బుడమేరు వరదకు అల్లాడిపోయింది.