బ్రేకింగ్: కొత్త సీజేఐగా జస్టిస్ BR.గవాయి
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు కొత్త న్యాయమూర్తి రానున్నారు. త్వరలోనే జస్టిస్ BR. గవాయి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు కొత్త న్యాయమూర్తి రానున్నారు. త్వరలోనే జస్టిస్ BR. గవాయి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుత సీజేఐ సజీవ్ ఖన్నా పదవీకాలం వచ్చే నెల 13తో ముగియనుంది.
ఈ నేపథ్యంలో తరువాతి న్యాయమూర్తిగా గవాయి పేరును ప్రతిపాదించారు సంజీవ్ ఖన్నా. తన ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖకు సైతం పంపించారు. దీంతో సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్. గవాయి బాధ్యతలు చేపట్టబోతున్నారు.