Home » Tag » INDIA
ఆస్ట్రేలియా టూర్ లో రెండో సవాల్ కు భారత్ రెడీ అవుతోంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ పింక్ బాల్ టెస్ట్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి.
ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. అసలే మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర ఓటమిలో ఉన్న హస్తం పార్టీకి...ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఝలక్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో...ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.
ఆస్ట్రేలియా టూర్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుకు రెడీ అవుతోంది. పెర్త్ టెస్టులో గ్రాండ్ విక్టరీ అందుకున్న భారత్ అదే జోష్ లో పింక్ బాల్ సవాల్ కు సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి.
సమకాలిన క్రికెట్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ పరుగుల వరద కొనసాగుతోంది. టెస్ట్ ఫార్మాట్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్న జో రూట్ వరుస రికార్డులతో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలో ప్రతీ సిరీస్ లోనూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులను దాటేస్తున్నాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ మినహా దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు ఖరారైనట్టుగానే తెలుస్తుంది. గతేడాది కేకేఆర్ ని ఛాంపియన్‌గా నిలబెట్టిన శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ 26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ జట్టును కెప్టెన్ సమస్య వెంటాడుతుంది. జట్టులో రసెల్, నరైన్ లాంటి సీనియర్లుగా ఉన్నారు.
భారత క్రికెట్ జట్లు కొత్త లుక్ లో కనిపించబోతున్నాయి. పురుషుల, మహిళల జట్లకు సంబంధించి వన్డేల్లో ధరించేందుకు బీసీసీఐ కొత్త జెర్సీని లాంఛ్ చేసింది.
అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ లో మీ వాళ్లు ఎవరైనా ఉన్నారా...? సెలవలనో మరో కారణంతోనే ఇండియా వచ్చారా...? వెంటనే ఫోన్ కొట్టండి.. అమెరికా ఫ్లెటెక్కేయమని చెప్పండి. ఇప్పుడు రిటర్న్్ కాకపోతే మళ్లీ అమెరికాలోకి ఎంట్రీ డౌటే... అక్కడ కొరడా పట్టుకుని ట్రంప్ వెయిటింగ్ మరి...!
ఇండియా వైడ్ గా పుష్ప ది రూల్ మేనియా పీక్స్ లో ఉంది. సినిమా రిలీజ్ కు ఇంకో వారం కూడా లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అటు బాలీవుడ్ లో కూడా హాట్ బీట్ పెరిగిపోతోంది.
ఐపీఎల్ మెగావేలం తంతు ముగిసిపోవడంతో ఫ్రాంచైజీలు ఇప్పుడు జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి. పలు టీమ్స్ కొత్త ప్లేయర్స్ ను తీసుకోవడంతో పాటు కొత్త కెప్టెన్లనూ ఎంపిక చేసేందుకు రెడీ అవుతున్నాయి. గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన కోల్ కత్తా నైట్ రైడర్స్ చాలామంది ఆటగాళ్ళను వేలంలోకి వదిలేసింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఈ సారి టీమిండియా గ్రాండ్ విక్టరీతో స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా 8 వికెట్లతో చెలరేగాడు. జైస్వాల్, కోహ్లీ సెంచరీలతో ఆసీస్ బౌలర్లను చితకొట్టారు. దీంతో తొలి టెస్ట్ విజయంతో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.