బ్రేకింగ్:ముందు నుంచి ఇండియా వెనక నుంచి బలూచిస్థాన్ , పాకిస్థాన్ పని ఇక ముగిసినట్టే
పాకిస్థాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ ముందు నుంచి వేటాడుతుంటే.. బలూచిస్తాన్ ఆర్మీ వెనక నుంచి నరుక్కొస్తోంది. పాకిస్థాన్ సైన్యాన్ని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ గట్టి దెబ్బ తీసింది.

పాకిస్థాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ ముందు నుంచి వేటాడుతుంటే.. బలూచిస్తాన్ ఆర్మీ వెనక నుంచి నరుక్కొస్తోంది. పాకిస్థాన్ సైన్యాన్ని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ గట్టి దెబ్బ తీసింది. ఆర్మీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. ఐఈడీ పేలుడు ఘటనలో పాక్ సైనిక వాహనం ధ్వంసమైంది.
10 మంది పాక్ సైనికులు చనిపోయారు. జాఫర్ రైలు హైజాక్ తర్వాత బలూచిస్తాన్ నుంచి పాకిస్థాన్‌కు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ. బలూచిస్థాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న బీఎల్ఏ.. పాకిస్థాన్‌ను దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ముప్పేట దాడితో పాకిస్థాన్ సైన్యం ఇరకాటంలో పడింది. BLA వరుస దాడులతో పాకిస్థాన్‌లో ఆందోళన నెలకొంది.