Home » Tag » pahalgham
దిక్కుమాలిన పనులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే పాకిస్థాన్.. మీడియా సాక్షిగా పూర్తిగా సిగ్గూ ఎగ్గూ వదిలేసింది. టెర్రరిస్టులకు తాము ఫండింగ్ ఇస్తున్నామంటూ ఓపెన్‌గానే ఒప్పుకుంటోంది.
సింధూ జలాలను భారత్ ఆపేస్తే...పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం కూరుకుపోతుంది. నీరు నిలిచిపోతే పాకిస్తాన్‌లోని సాగు భూములు ఎండిపోతాయి.
పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలను వెంటాడి వేటాడి మరీ చంపుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
పాకిస్థాన్‌కు జైకొట్టినో ముస్లిం ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి లోపలేశారు పోలీసులు. అసోంకి చెందిన ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం పహల్గాం దాడి నేపథ్యంలో కొన్ని కామెంట్స్ చేశాడు.
పహల్గాం దాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ పేరుతో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉగ్రదాడి జరగడానికి కాసేపటి ముందు నేవీ ఆఫీసర్తన భార్యతో హ్యాపీగా ఓ వీడియో తీసుకున్నాడు..
సినిమాలకు భాషతో పనిలేదు.. అందుకే ఏ భాషలోని వాళ్లైనా ఎక్కడైనా వచ్చి నటించొచ్చు.. మనకు తెలియని భాషల్లో నటించిన వాళ్లను కూడా అభిమానిస్తుంటారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జరుగుతున్న తనిఖీలో జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
కాశ్మీర్" ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు.. జీవితంలో ఒక్కసారి అయినా ఈ ప్రాంతాన్ని చూడాలని కలలు కంటూ ఉంటారు. ఎత్తైన కొండలు మంచు పర్వతాలు పచ్చిక బైళ్ళు... ఎన్నో కనువిందు చేసే దృశ్యాలు కాశ్మీర్ సొంతం.
పెహల్గాంలో టూరిస్టుల మీద దాడికి ప్రతీకార చర్య మొదలైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అధికారులతో భేటీ అయ్యారు.