అఘోరీకి 14 రోజులు రిమాండ్…!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన అఘోరీకి 14 రోజులు రిమాండ్ విధించింది చేవెళ్ల కోర్టు. నిన్న యూపీలో అఘోరీని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ ఉదయం చేవెళ్లకు తీసుకువచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన అఘోరీకి 14 రోజులు రిమాండ్ విధించింది చేవెళ్ల కోర్టు. నిన్న యూపీలో అఘోరీని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ ఉదయం చేవెళ్లకు తీసుకువచ్చారు.
గవర్నమెంట్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అఘోరీని చేవెళ్ల కోర్టులో హాజరు పర్చారు. దీంతో కోర్టు అఘోరీకి 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం అఘోరిని పరిగి సబ్ జైలుకు తరలించారు పోలీసులు.