Home » Tag » Aghori
చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరీ నాగసాధు మెడికల్ టెస్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అఘోరీ గతంలో రెండు సార్లు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నట్టు గుర్తించారు డాక్టర్లు.
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన అఘోరీకి 14 రోజులు రిమాండ్ విధించింది చేవెళ్ల కోర్టు. నిన్న యూపీలో అఘోరీని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ ఉదయం చేవెళ్లకు తీసుకువచ్చారు.
ఇండియాలో జనాలను గొర్రెలను చేయడం చాలా ఈజీ. ఈ మాట కొందరికి పక్కాగా వర్తిస్తుంది. గత మూడు నాలుగు నెలలుగా అఘోరి అని చెప్పుకుని తిరుగుతూ ఒకడు చేస్తున్న హడావుడి చూసి జనాలు నిజమైన అఘోరి అంటూ కాళ్ళ మీద పడ్డారు.
కుంభమేళా.. 12ఏళ్లకు ఒకసారి జరిగే ఆధ్యాత్మిక సమ్మేళనం. ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులే కాదు... ఎప్పుడూ కనిపించని నాగసాధువులు కూడా తరలివస్తారు. అసలు.. కుంభమేళాకు నాగసాధువులకు ఉన్న సంబంధం ఏంటి..? వారు కుంభమేళాకు మాత్రమే ఎందుకు వస్తారు..?
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల నుంచి అఘోరీ నాగసాధు డ్రా చేస్తున్న అటెన్షన్ అంతా ఇంతా కాదు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఓ సెలబ్రిటీని చూసేందుకు వచ్చినట్టు జనం పోగవుతున్నారు. వాళ్ల ఆరాటానికి తగ్గట్టుగానే అఘోరీ ఇచ్చే షోఆఫ్ కూడా ఓ రేంజ్లో ఉంటోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల చుట్టూ తిరుగుతూ అఘోరిగా చెప్పుకుంటున్న ఓ మహిళపై మహంకాళి పీఠం ఉపాసకుడు అభిరామ్ గురు భవాని కీలక వ్యాఖ్యలు చేసారు. అఘోరా నియమాలను మహిళా అఘోరీ పాటించడం లేదన్నారు.
తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు అఘోరీ టాపిక్కే వినిపిస్తోంది. ఆ రెడ్ కారు.. కారులో పుర్రెలతో అఘోరీ కనిపిస్తే చాలు అంతా సెల్ఫీల కోసం ఎగబడిపోతున్నారు. అఘోరీ అమ్మ దీవెనల కోసం పోటీ పడుతున్నారు.