Home » Tag » police
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్రమ సంబంధాల విషయంలో వెనుకా ముందు చూడటం లేదు. కొందరు మహిళలు ఈ విషయంలో బరి తెగించడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
జూనియర్ డాన్సర్ పై లైంగిక దాడి కేసులో ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీని పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో పోలీసులు ఇప్పటికే కీలక విషయాలను రాబట్టారు.
జూనియర్ డాన్సర్ పై ఆత్యాచారం కేసులో జానీ మాస్టర్ విచారణకు సహకరిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. గత నాలుగు రోజుల్లో జానీ మాస్టర్ నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టారు.
ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పై నమోదు అయిన కేసులో పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేస్తున్నారు. నేడు మూడో రోజు జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీలో విచారణ చేస్తున్నారు.
యూట్యూబ్ స్టార్ హర్ష సాయి కేసులో పోలీసుల విచారణ వేగవంతం అయింది. హర్ష సాయిపై తాను చేసిన ఆరోపణలపై బాధితురాలు పోలీసులకు ఆధారాలు సమర్పించింది. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి చేసారు.
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఇంకా పరారిలోనే ఉన్నాడు. హర్ష సాయి పై రేప్ కేస్ నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు... అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం ఒక యువతీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన దగ్గరి నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
హీరోయిన్ జత్వాని కేసులో పోలీసులు కీలక అరెస్ట్ లకు రంగం సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు ప్రస్తావించారు. ముద్దాయిలు గా ఐపీఎస్ అధికారులను చేర్చారు పోలీసులు. మొత్తం ఐదుగురిని ముద్దాయిలుగా చేర్చారు.
జానీ మాస్టర్ కేసులో పోలీసులు వేగం పెంచారు. నేడు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్కు తీసుకువచ్చారు.