Home » Tag » Gorantla Madhav
ప్రతి పార్టీలోనూ ఒకరో ఇద్దరో .... ఓవరాక్షన్ గాళ్లు.... అతిగాళ్ళు కచ్చితంగా ఉంటారు. ఎవరు... ఎంత చెప్పినా ... ఎంత అడ్డుకున్న.... వాళ్ల ఓవరాక్షన్ తో పార్టీ కొంప ముంచుతూనే ఉంటారు.
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయినా సరే కొందరు అధికారులు మాత్రం వైసీపీ నేతలకు అండగా నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏకంగా మంత్రుల పేషీలలో, పోలీసు కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అధికారులు, వైసీపీ నేతలకు భయపడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.
తమ విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీలో ఆయనపై చేయిజేసుకున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను నిన్న గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్‌ను కలవాలంటూ గోరంట్ల మాధవ్ గుంటూరు ఎస్పీ ఆఫీస్‌లో నానా హడావుడి చేశారు.
అత్యాచారానికి గురైన బాధితుల పట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యల పైన విజయవాడ సీపి రాజశేఖర్ బాబుని కలిసి ఫిర్యాదు చేసారు మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.
లోక్‌సభలో అగంతకుడు దూకిన వ్యవహారం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జీరో అవర్ సమయంలో సభలోకి దూకడంతో పాటు.. కలర్ స్మోక్ విసిరిన దుండగుడి వ్యవహారంపై ఇప్పుడు కొతక్త చర్చ మొదలైంది. సాగర్ శర్మ అనే ఆ యువకుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకిన తర్వాత.. ఎంపీల సీట్ల ముందుగా జంప్ చేస్తూ హంగామా చేశాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న కలర్ స్మోక్ తీసి బయటకు విసిరేశాడు.