Home » Tag » Rohith Sharma
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాత హిట్ మ్యాన్ గుర్తు చేస్తూ సిక్సర్ల మోత మోగించాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొద్ది కాలంగా పెద్దగా రాణించలేకపోతున్నాడు. టెస్టుల్లో కూడా సింగిల్ డిజిట్స్కే అవుటవుతుండటంతో రిటైర్మెంట్ ప్రకటించాలని అప్పట్లో తెగ డిమాండ్ వచ్చింది.
ఐపీఎల్ 2025సీజన్ లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కాసేపు బ్యాట్ ఝళిపించాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-2025 లో ఇప్పటి వరకు తన మార్కు చూపలేకపోయాడు. ఈ సీజన్లో మూడు మ్యాచ్లలో కేవలం 21 పరుగులే చేశాడు.
క్రికెట్ లో చాలా రికార్డులు ఎప్పటికప్పుడు బద్దలవుతూనే ఉంటాయి... ఐపీఎల్ లాంటి మెగాలీగ్ లోనూ రికార్డుల మోత మోగుతూనే ఉంటుంది.. సమ్మర్ వచ్చిందంటే చాలు ఐపీఎల్ మెరుపులతో సరికొత్త రికార్డులు నమోదవుతుంటాయి..
దాదాపు 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. న్యూజిలాండ్ను చిత్తు చేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత్ కు ఇది వరుసగా రెండో ట్రోఫీ. 9 నెలల ముందే టీ20 ట్రోఫీని భారత్ కైవసం దక్కించుకుంది.
భారత క్రికెట్ చరిత్రలో ప్రపంచకప్ అందించిన కెప్టెన్ల పేర్లు అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు... మొదట కపిల్ దేవ్...తర్వాత మహేంద్రసింగ్ ధోనీ... ఇప్పుడు రోహిత్ శర్మ... కానీ ఈ ముగ్గురిలో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన టీమిండియా కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ను సంబరాల్లో ముంచెత్తింది. ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలిచి మూడోసారి మెగాటోర్నీ విజేతగా నిలిచింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి.