Home » Tag » Puri jaganath
ఇండస్ట్రీలో కొన్ని రిలేషన్స్ అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. వాటికి ఏ పేరు పెట్టాలో ఎవరికి అర్థం కాదు. అడిగితే మేము స్నేహితులం అంటారు.
టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ టాలెంట్ కు మంచి వెయిట్ ఉన్నా సరే.. ఆయన సినిమాలు మాత్రం లైట్ గా ఉంటున్నాయి. సినిమాపై హోప్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ ప్రతీసారి రక్త కన్నీరు కారుస్తూ బయటకు వచ్చేస్తున్నారు.