Home » Tag » Kahawaja asif
దిక్కుమాలిన పనులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే పాకిస్థాన్.. మీడియా సాక్షిగా పూర్తిగా సిగ్గూ ఎగ్గూ వదిలేసింది. టెర్రరిస్టులకు తాము ఫండింగ్ ఇస్తున్నామంటూ ఓపెన్‌గానే ఒప్పుకుంటోంది.