Home » Tag » HCU
నా చుట్టూ ఏం జరిగినా.... నేను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలి. ఈ దురద చాలామందికి ఉంటుంది. వివాదాలు ద్వారా పాపులారిటీ సంపాదించాలి అనే యావ చాలా ఎక్కువ ఉంటుంది.
కంచ గచ్చిబౌలి విషయంలో IAS స్మితా సబర్వాల్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. HCUకు మద్దతుగా ఆమె పెట్టిన ట్వీట్ విషయంలో ఇప్పటికే పోలీసులకు వివరణ ఇచ్చిన స్మిత..
HCU వ్యవహారంపై సోషల్ మీడియా పోస్టుల మీద IAS స్మితా సబర్వాల్ తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఫేక్ వీడియోలు రీట్వీట్ చేశారన్న వ్యవహారంలో నోటీసులు అందుకు స్మితా..
AS స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో AI వీడియోను రీట్వీట్ చేశారంటూ.. 179 BNS ప్రకారం గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు
హెచ్సియూ భూముల్లో అడవుల విధ్వంసం జరుగుతోందని, వన్య ప్రాణులను నిలువునా చంపేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు కన్నీళ్లు కారుస్తున్నారు.
HCUలో చెట్లు నరకడం వెంటనే ఆపాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేతో యూనివర్సిటీలో విద్యార్థులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పోరాటంలో యూనివర్సిటీ విద్యార్థులు ఎంత కీలకంగా వ్యవహరించారో.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు వివాదమేంటి. ఈ భూమి నిజంగా ప్రభుత్వానిదేనా.. లేక యూనివర్సిటీ భూమిని ప్రభుత్వ లాక్కోవాలని ప్రయత్నిస్తోందా.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. నిరసన చేస్తున్న విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులను తరిమికొట్టారు.