Home » Tag » Guns
ఆఫ్ఘాన్‌లో ప్రజా ప్రభుత్వం కూలిన తర్వాత తాలిబన్ల కంటే ఎక్కువ సంబరపడింది పాకిస్తానే. తమ మద్దతుతోనే కాబూల్‌లో తాలిబన్ జెండా ఎరిగిందనీ, ఇక తాలిబన్లు భారత్‌పై ఫోకస్ చేస్తారంటూ భారత్‌నే బెదిరించింది.
పేరుకే అగ్రరాజ్యం.. అమెరికా.. ప్రపంచ మొత్తం పెత్తనం చేయాలని అనుకుంటుంది.. ఏ దేశంలో ఏ అలజడి చెలరేగినా తనకే కావాలి. ఏ రెండు దేశాలు కొట్టుకున్నా తలదూర్చాలి. కానీ తమ దేశంలో తుపాకులతో జనం కాల్చి చంపుతుంటే శాంతి భద్రతలు అదుపులో పెట్టుకోవడం అమెరికా పాలకులకు తెలియడం లేదు. అమెరికాను కొన్నేళ్ళుగా తుపాకుల సంస్కృతి వణికిస్తోంది. రీసెంట్ గా కొత్త ఏడాది వేడుకల వేళ ఉన్మాదులు రెచ్చిపోయారు. 4 రోజుల్లోనే 400మందిని గన్స్ బలితీసుకున్నాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.