Home » Tag » ED
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఈడీ.. నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌లపై ఈడీ రీసెంట్గా జరిపిన సోదాల నేపథ్యంలో మహేష్‌బాబుకు ఈ నోటీసులు వచ్చినట్టు సమాచారం.
సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఊహించని షాక్ ఇచ్చింది ED. తాజాగా ఈయనకు వీళ్ళ నుంచి నోటీసులు వచ్చాయి. అదేంటి.. మహేష్ బాబుకు ఏం చేసాడు..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రాజకీయాల్లో కానీ, న్యాయ సంబంధిత వ్యవహారాల్లో కానీ.... సంక్షోభం వస్తే దాన్నుంచి ఎంత త్వరగా బయటపడాలో ఆలోచించాలి తప్ప.... ఆ సంక్షోభంలో కూడా పబ్లిసిటీ కొట్టేద్దామని ఆలోచిస్తే పరిస్థితి కేటిఆర్ లాగే ఉంటుంది.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులు పక్క ప్లానింగ్ తో విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఉదయం 10:30కు ఈడి కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.
తెలంగాణా మాజీ మంత్రి కేటిఆర్ ఇప్పుడు అరెస్ట్ వ్యవహారం నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్... హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసారు.
ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. ఫిర్యాదుదారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డు చేసారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి దూకుడు పెంచింది ఈడీ. ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి ఆరోపణలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్, HCA మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)కి సంబంధించి ఇటీవలి లోకాయుక్త ఎఫ్ఐఆర్ ఆధారంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.