Cinema: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన శాకుంతలం టీం..
సమంత, మోహన్ దేవ్ ప్రదాన పాత్రల్లో నటించిన చిత్రం శాకుంతలం. ఈచిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. త్వరలో ప్రేక్షకల ముందుకు వచ్చి కనువిందు చేయనుంది. అందులో భాగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
1 / 10 

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిని సందర్శించిన శాకుంతలం టీం
2 / 10 

శాకుంతలం సినిమా విడుదల సందర్భంగా విచ్చేసిన సమంత
3 / 10 

హీరో హీరోహిన్లు ఇద్దరూ కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు
4 / 10 

డైరెక్టర్ గుణశేఖర్ తో పాటూ పలువురు ఉన్నారు
5 / 10 

బుట్టలో పూలు తీసుకొచ్చి పెద్దమ్మ తల్లికి సమర్పించిన మోహన్ దేవ్
6 / 10 

అమ్మవారి దర్శనానికి వెళ్లే సమయంలో తీసుకున్న ఫోటో
7 / 10 

సమంత, దేవ్ మోహన్ సంప్రదాయ బద్దంగా వచ్చారు
8 / 10 

అమ్మవారికి చీరను తీసుకొచ్చిన సమంత
9 / 10 

త్వరలో థియేటర్లలో విడుదల కానుంది చిత్రం
10 / 10 

సినిమా పేరు బాగా కనిపించేలా ప్రమోషన్స్ ఇరగదీశారు.