Home » Tag » samantha
సౌత్ ఇండియన్ సినిమాలో సమంతాకు ఓ రేంజ్ ఉంది. ఆమె సినిమాలు, ఆమె వ్యక్తిత్వం ఫ్యాన్స్ కు బాగా నచ్చడం... అలాగే ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఓ సంచలనం కావడంతో మీడియా ఫోకస్ కూడా ఆమెపై ఎప్పుడూ ఉంటుంది.
తెలుగులో సమంతాకు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ ఇంట్రో అవసరం లేదు. కుర్ర కారుకు ఇప్పటికీ సమంతా డ్రీం గర్ల్. ఆమె సినిమాలు, నటన కంటే కూడా వ్యక్తిత్వం అభిమానులకు చాలా నచ్చుతుంది. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కూడా అన్ని సమస్యలు ఎదుర్కున్నది లేదు అనే చెప్పాలి.
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కుర్ర కారు మైండ్ పోగొట్టిన సమంతా ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారుతోంది. అక్కడి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. వెబ్ సీరీస్ లు కూడా చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది.
టాలీవుడ్ లో హీరోయిన్లకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడటం అనేది చాలా రేర్. అలా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్లను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అప్పట్లో సావిత్రి, తర్వాత శ్రీదేవి, ఆ తర్వాత విజయశాంతి, అనుష్క, సమంతా, సమంతా, సాయి పల్లవి... ఇలా కొందరు మాత్రమే.
ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత మరోసారి స్పందించారు. తన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్ని ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన సమంతను... ఇటీవల చర్చనీయాంశమైన కొండా సురేఖ వ్యాఖ్యలు గురించి ప్రశ్నించగా... ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి ఎంతోమంది మద్దతు కారణం అన్నారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత సమంతా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ చేసిన ఈ అమ్మడు తాజాగా అలియా భట్ తో కలిసి హైదరాబాద్ వచ్చింది.
జిగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు త్రివిక్రమ్ సమంతాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఏ మాయ చేశావే నుంచే సమంత హీరో అన్నాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ అక్కినేని కుటుంబానికి, వారి మాజీ కోడలు సమంతాకు తగలడం ఇప్పుడు పెద్ద సంచలనమే అవుతోంది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అనే దానిపై చాలానే అంచనాలు ఉన్నాయి.
తెలంగాణ మంత్రి కొండ సురేఖ.. కేటీఆర్ పై చేసిన ఆరోపణ దేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయకుండా ఉండాలంటే, హీరోయిన్ సమంతనీ తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు కొండ సురేఖ ఆరోపిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం సమంత, నాగార్జునకు మద్దతుగా సినీ తారలు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు వరుసగా ట్వీట్లు చేస్తున్న అగ్రతారలు భువనేశ్వరి నిందించినపుడు ఏమయ్యారు ?