Home » Tag » Tamannah
తమన్నా భాటియా.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఒకటి రెండు కాదు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది తమన్నా.
ఈ మధ్య శివుడి కాన్సెప్ట్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. చాలా మంది దర్శకులు ఓం నమశ్శివాయ అంటూ కథలు రాసుకుంటున్నారు. మామూలుగా ఏ దేవుడి మీద సినిమా చేసిన కూడా చాలా క్లాస్ అనిపిస్తుంది..
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటి తమన్నా... ఇప్పుడు బాలీవుడ్ లో సైతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఈ మధ్య కాలంలో తన ప్రియుడు విజయ్ వర్మను ఆమె వివాహం చేసుకునే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్ట్ 11 న ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటించగా.. కీర్తీ సురేష్ చెల్లి పాత్ర పోషించారు.