Home » Tag » pukowisky
ఆస్ట్రేలియా టెస్టు ప్లేయర్ విల్ పుకోవిస్కీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కంకషన్ వల్ల అతను రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.