Home » Tag » PBKS
ఐపీఎల్ 18వ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో కీలకపోరుకు సిద్ధమైంది. శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది.
ఐపీఎల్ చాలా మంది యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కేందుకు కూడా ఐపీఎల్ మంచి వేదిక.. కానీ ఏదో నార్మల్ ఆటను ప్రదర్శిస్తే మాత్రం ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరు.
వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో రోహిత్‌ను కొనేందుకు పంజాబ్, గుజరాత్‌తో పాటు ఇతర ఫ్రాంచైజ్‌లు రెడీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రోహిత్‌ను వేలంలో దక్కించుకునేందుకు ప్రీతిజింతా తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.