Home » Tag » obama
పెళ్లాం చెబితే వినాలి... అది అమెరికా అధ్యక్షుడైనా, అనకాపల్లి వాడైనా...ఎవరికైనా పెళ్లాం పెళ్లామే.... ఇంట్లో ఆవిడే మొగుడుగారు... అలా కాదో ఇక వారికి జింతాత జితాతానే... అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ ఒబామా ఈ సూత్రాన్ని గుర్తించలేక దెబ్బైపోయారు.. పెళ్లామే కదా అని అప్పుడు లైట్ తీసుకున్నందుకు ఇప్పుడు ఫీలైపోతున్నారు. వ్యవహారం విడాకుల దాకా వెళ్లింది.
పెళ్లాం చెబితే వినాలి... అది అమెరికా అధ్యక్షుడైనా, అనకాపల్లి వాడైనా...ఎవరికైనా పెళ్లాం పెళ్లామే.... ఇంట్లో ఆవిడే మొగుడుగారు... అలా కాదో ఇక వారికి జింతాత జితాతానే...