Home » Tag » HERO
తమిళ్ హీరో అజిత్ మరోసారి ప్రమాదానికి గురయ్యాడు. రేసింగ్ లో అజిత్ కారు ట్రాక్ నుంచి పక్కకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయట పడ్డారు.
ఈ రోజుల్లో బడ్జెట్ అనేది మ్యాటర్ కాకుండా పోయింది. బాహుబలి లాంటి సినిమాలు 2000 కోట్లు వసూలు చేసిన తర్వాత.. నిర్మాతల్లో కూడా తెలియని ధైర్యం కనిపిస్తుంది.
ఒకటి రెండు ఫ్లాపులు వచ్చినంత మాత్రాన చిరంజీవి చిరంజీవి కాకుండా పోతాడా చెప్పండి..! ఎన్ని ఫ్లాపులు వచ్చినా అక్కడ ఉన్నది మెగాస్టార్ అనే విషయం మర్చిపోకూడదు.
ప్రభాస్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.ఇండియా వైడ్ గా ఈ పేరు ఒక సెన్సేషన్. ఈ పేరు వింటే అభిమానులకు పూనకాలు రావడం పక్కా. తన సినిమాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ప్రభాస్.. ఏ సినిమా చేసిన సరే కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది.
సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ పెద్దగా బయటకు వచ్చే ప్రయత్నం చేయటం లేదు. ఆ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ పరువు పోయింది అనే కామెంట్స్ కూడా గట్టిగానే వచ్చాయి.
బిగ్బాస్ కంటెస్టెంట్, టాలీవుడ్ యాక్టర్, హీరో సోహైల్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోహైల్ తల్లి కన్నుమూసింది.
కన్నడ హీరో దర్శన్ కేసులో రోజుకో సంచలనం వెలుగుచూస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో హీరో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్.. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఐతే దర్శన్, పవిత్ర, రేణుకాస్వామి మధ్య ఏం జరిగింది..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' (Devara) పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది.
హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని రీసెంట్ గా వార్తలొస్తున్నాయి.
జనవరి 22 అనే తేదీప్రతి భారతీయుడి గుండెల్లో మర్చిపోలేని ఒక అధ్బుతమైన రోజుగా గుర్తుండిపోతుంది. తను పుట్టిన ఏలిన అయోధ్య లో ఆ శ్రీరామచంద్రుడికి నేడు స్థిరనివాసం ఏర్పడింది. తన ధర్మపత్ని సీతమ్మతల్లి, అగ్రజుడు లక్ష్మణుడు, అనుచరుడైన ఆంజనేయుడు తో కలిసి రామ్ లల్ల అయోధ్య లో ప్రాణ ప్రతిష్ట గావించాడు. ఇలాంటి పర్వదినాన తెలుగు చిత్ర సీమకి చెందిన ఒక హీరో తండ్రి అవ్వడం ఇప్పుడు ప్రాధానత్యని సంతరించుకుంది.