Home » Tag » chepak
ఐపీఎల్ లో ఎవరి హోంగ్రౌండ్ లో వారికి మంచి రికార్డులే ఉంటాయి.. కానీ ప్రత్యర్థి జట్ల సొంతగడ్డపై గెలిస్తే ఆ కిక్కే వేరు.. అది కూడా దశాబ్దం తర్వాత వేరే జట్ల హోంగ్రౌండ్స్ లో విజయం సాధిస్తే ఆ జట్టుకు అంతకంటే కావాల్సిందేముంటుంది.
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా ఘనంగా ఆరంభించింది.తొలి మ్యాచ్లో ఇంగ్లీష్ టీమ్ ను చిత్తు చేసి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది.