Home » Tag » bollywood
దేవర పోయిందన్నారు. కొందరైతే కష్టం అన్నారు. ఏమైంది ఓపెనింగ్స్ తప్ప మండే వసూల్లు గగనం అనేశారు. విచిత్రంగా సోమవారం వసూళ్లే కాదు, మంగళవారం మ్యాజిక్ కూడా మతిపోగొడుతోంది. సలార్ ని కూడా ఇలానే మొదట్లో అన్నారు.
రెబల్ స్టార్ నుంచి అప్ డేట్స్ ఆగిపోయాయి. ఇదే టైంలో దేవర దరువు పెరిగిపోయింది. దీంతో ఇక ప్రభాస్ సౌండ్ లేదనుకున్నారు. కట్ చేస్తే, పాన్ ఇండియా కింగ్ లేందే బాలీవుడ్ కి రోజు గడిచేలా లేదు. అర్జెంట్ గా ప్రభాస్ వచ్చి సాయం చేయాలంటూ కరణ్ జోహార్, టీసీరీస్ టీం హెల్ప్ కోరుతున్నాయి.
దేవర పాన్ ఇండియా హిట్ మూవీల్లో వసూళ్ల పరంగా టాప్ ఫైవ్ లిస్ట్ లో చేరింది. ఇండియాలోనే కాదు యూఎస్ లో కూడా మొదటి రోజు వసూళ్ల పరంగా అక్కడ కూడా టాప్ ఫైవ్ మూవీస్ లో చేరిపోయింది. విచిత్రం ఏంటంటే మొదటి రోజు కంటే సెకండ్ డే టాక్ లో మార్పు వస్తే, వసూళ్లలో మార్పు నెగెటివ్ గా కనిపించాలి.
ఎన్టీఆర్ దేవర మూవీ వసూళ్ల మీద స్కామ్ అంటూ కుట్ర కామెంట్స్ పెరిగాయని మీకు తెలుసా... టాలీవుడ్ లో ఓ సినిమా పాన్ ఇండియాని షేక్ చేయబోతోందంటే, కుట్రలాంటి కత్తులతో దాడికి యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ రెడీ అవుతుంది.
స్టార్ హీరోతో సినిమా అంటే హీరోయిన్ కి మంచి నటన, హైట్, డాన్స్ ఇలా ఎన్నో చూస్తారు. ఎన్టీఆర్ లాంటి హీరోతో సినిమా అంటే ప్రతీ ఒక్కటి భూతద్దంలో పెట్టి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వానికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. జత్వానితో కలిసి మహిళా సంఘాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసాయి. జత్వానీ కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అక్రమంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విడాకుల వ్యవహారం సంచలనమే అవుతోంది. సినిమాల్లో సక్సెస్ అవుతోన్న స్టార్ హీరోలు వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ లో అయినా సరే విడాకుల వ్యవహారాలు ఇప్పుడు ఫ్యాన్స్ కి కూడా ఇబ్బందిగానే ఉన్నాయి.
కల్కీ సినిమా బంపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ లో సైతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండటంతో దాదాపు అన్ని వర్గాలకు సినిమా బాగా నచ్చేసింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.
ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ వేరు గాని ఇప్పుడు అన్నీ ఒకటే అయ్యాయి. అక్కడి సినిమాలను మించి ఇక్కడ సినిమాలకు వసూళ్లు రావడంతో బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు టాలీవుడ్ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అందుకే యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ ని షేక్ చేసాడు.
కింగ్ ఖాన్... షారుఖ్ ఖాన్... ఇండియాలోనే సూపర్ రిచ్ యాక్టర్. ఒకవైపు సినిమాలు, మరో వైపు వ్యాపారం, ఇంకో వైపు క్రికెట్ ఇలా అన్ని విధాలుగా ఈ సీనియర్ స్టార్ హీరో సంపాదన ఎవరికి అందని ఎత్తులో ఉంది.