Prime Minister Modi : అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు ముందు దక్షిణాది ఆలయాలను దర్శిస్తున్న ప్రధాని మోదీ
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఉత్తరాదితోపాటు.. దక్షిణాదిలో రాముడితో ముడిపడి ఉన్న పుణ్య క్షేత్రాలను ప్రధాని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 11 రోజులపాటు ఉపవాసం ఉంటూ.. ఆలయాలను దర్శించుకుంటున్నారు. ప్రధాని మోదీ తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు.
1 / 20 

2 / 20 

3 / 20 

4 / 20 

5 / 20 

6 / 20 

7 / 20 

8 / 20 

9 / 20 

10 / 20 

11 / 20 

12 / 20 

13 / 20 

14 / 20 

15 / 20 

16 / 20 

17 / 20 

18 / 20 

19 / 20 

20 / 20 
