Delhi: రామ్ చరణ్ రాకతో సందడిగా మారిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్
ఆస్కార్ అందుకొని తొట్ట తొలిసారి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రామ్ చరణ్ ఉపాసనా దంపతులు
1 / 10 

అందరికీ అభివాదం చేస్తున్న రామ్ చరణ్
2 / 10 

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వెలుపల మీడియా ముందుకు వచ్చిన మెగా పవర్ స్టార్
3 / 10 

అభిమానులను కలిసి వెళ్లి పోతున్న చిత్రం
4 / 10 

పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం
5 / 10 

ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన ఆస్కార్ అవార్డులకు వెళ్లి తొలుత ఢిల్లీలో అడుగు
6 / 10 

జాతీయ మీడియా ఛానళ్లతో మాట్లాడుతున్న చిత్రం
7 / 10 

వందల మందిలో ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు
8 / 10 

అందరినీ పలకరించి కారులో వెళ్లి పోయిన అల్లూరి
9 / 10 

కారువద్ద గుమిగూడిన జనం
10 / 10 

భార్య ఉపాసనాతో కలిసి వచ్చిన రామ చరణ్