Home » నేషనల్
యుద్ధానికంటే నిశ్శబ్దమే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రత్యర్ధి ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తాడో తెలియక శత్రువు ఉక్కిరి బిక్కిరి అవుతాడు.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనే డైలాగ్ చాలా పాపులర్. కానీ, ఎక్కడపడితే అక్కడ తగ్గాల్సిన అవసరంలేదు.
ఒక దెబ్బకు రెండు దెబ్బలు కొట్టి చూపిస్తాం. శతృవు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా బయటికి లాగి మరీ చంపేస్తాం. పహల్గాం ఎటాక్ మీద ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ ఇది.
పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో భారత దర్యాప్తు సంస్థలు, నిఘా వర్గాలు సంచలన విషయాలను బయటపెట్టాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి పూర్తి సహకారం అందినట్టుగా దర్యాప్తులో గుర్తించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
పహల్గాం ఎటాక్పై పాకిస్థాన్ దొంగ ఏడుపు మరోసారి బట్టబయలైంది. గుంటనక్కలా బయటికి బాధ నటిస్తూనే.. పాకిస్థాన్ అధికారులు సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జరుగుతున్న తనిఖీలో జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అంతలా వాళ్లు చేసిన తప్పేంటి అంటే హిందువులుగా పుట్టడం. యస్.. మీరు విన్నది నిజమే.
దేశంలో ఉగ్రదాడి అంటే గుర్తొచ్చే సంఘటలను రెండు. వాటిలో మొదటిది 26/11 ముంబై మారణహోమం. రెండోది పుల్వామా టెర్రర్ అటాక్.
నిర్లక్ష్యం శత్రువు కన్నా ప్రమాదకరమైంది. వందకి 90 సార్లు మన ఓటమికి, మన వైఫల్యానికి మన నిర్లక్ష్యమే కారణం అవుతుంది. జమ్ము కాశ్మీర్లోని పహల్ గాం లో 26 మంది టూరిస్ట్లను టెర్రరిస్టులు దారుణంగా చంపేసి భారతదేశానికే ఛాలెంజ్ విసిరారు.
సైఫుల్లా కసూరీ అలియాస్ ఖలీద్.. పహల్గామ్ దారుణం వెనక రాక్షసుడు వీడే ! పహల్గామ్ దాడికి తామే బాధ్యులమని.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.