Home » Tag » Trump
యుద్ధం అంటే సైనికులు, ఆయుధాలే కాదు.. ఒక్కోసారి చిన్న చిన్న వ్యూహాలు కూడా శత్రువు అంతు చూస్తాయి. మోడీ సర్కార్ యాక్షన్‌లో ఆ నిజం ఇప్పుడు బంగ్లాదేశ్‌కు తెలిసొస్తోంది.
కొద్దిరోజులుగా ఆకాశానికి చేరుతున్న బంగారం ధరలు.. జనాలకు చుక్కలు చూపిస్తున్నాయ్. తగ్గేదే లే అనే రేంజ్లో.. రయ్‌న దూసుకుపోతున్నాయ్.
'బి-2 స్పిరిట్ స్టెల్త్ ఫైటర్స్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు. ఒక్కో విమానం ధర మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 4వేల 779కోట్లు. అంతేకాదు, ఇవి ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్‌గా ప్రయాణించే విమానాలు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేసినా సంచలనమే... నేను అనుకుంటే అయిపోవాలంతే అన్నది ఆయన రూల్... లేటెస్ట్గా ఆయన విద్యాశాఖపై పడ్డారు. అసలు మనకు ఆ శాఖ అవసరమా అన్న థాట్ ఆయన మనసులో మెదిలింది. అంతే కొన్నిరోజుల్లోనే దాన్ని రద్దు చేసేశారు.
డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో డబుల్ గేమ్ ఆడుతున్నారా? మోడీ బెస్ట్ ఫ్రెండ్ అంటూనే మన శత్రువును బలపరుస్తున్నారా? తాజా పరిణామాలు ఔననే చెబుతున్నాయి.
ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా.. పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుందా? ఆ దేశంలోని సహజ వనరులను దోచుకునేందుకు విభజన విత్తులు నాటుతోందా? పాకిస్తాన్ ఆర్మీ, ప్రైవేటు సైన్యం సాయంతో ఇస్లామాబాద్‌ను కీలుబొమ్మగా మార్చే ప్రయత్నాలు చేస్తోందా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కొంపలో కుంపటి మొదలైంది. విపక్షాల నుంచే కాదు స్వపక్షం కూడా మాంచి కాకపై ఉంది. వలసదారులు అధ్యక్షుడిపై రగిలిపోతున్నారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రపంచానికి ట్రంప్ ఫస్ట్ డేనే పవర్ షో చూపించారు. నాలుగేళ్ల పాలనలో తీసుకోవాల్సిన ఎన్నో సంచలన నిర్ణయాలను తొలిరోజే తన సంతకాలతో ఫైనల్ చేసేశారు.
ట్రంప్ వచ్చాడు... మళ్లీ ప్రపంచ దేశాలను గోకడం మొదలుపెట్టాడు.. వాళ్లని వీళ్లని అని కాదు అన్ని దేశాలను ఓ రౌండ్ వేసేస్తున్నాడు. మెక్సికోతో కయ్యానికి దిగాడు. కెనడాను కెలికాడు...
ఐదున్నర శతాబ్దాల కుటుంబ పాలన ముగిసింది. సిరియాలో తిరుగుబాటుదారులు పైచేయి సాధించారు. అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశం విడిచిపారిపోయారు. ప్రతిపక్షాలకు అధికారాన్ని బదిలీ చేస్తామని ప్రధాని మహ్మద్ ఘాజీ జలాలీ వెల్లడించారు.