Home » Tag » Sithara
స్టార్ హీరోల పిల్లలకు వాళ్లు అడక్కుండానే అదిరిపోయే ఫాలోయింగ్ వస్తుంటుంది. దాన్ని మెయింటేన్ చేసే సత్తా కూడా వాళ్లలో ఉండాలి. ఈ విషయంలో సితార ఘట్టమనేని ఆరితేరిపోయింది.
సూపర్ స్టార్ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) -టాలీవుడ్ (Tollywood) జక్కన్న రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ఎస్ ఎస్ ఎంబీ 29 (SSMB29).. మహేష్ తొలి పాన్ ఇండియా చిత్రం కోసం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా పట్టాలెక్కని మూవీపై వరల్డ్ వైడ్గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.