Home » Tag » Shikhar Dhawan
టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్కు దూరం అయి రెండేళ్లకు పైగానే అవుతోంది. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధావన్ లెజెండ్స్ లీగ్, మాస్టర్స్ లీగ్ వంటి వాటిలో ఆడుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫ్రాంచైజీ లీగ్స్ తో బిజీగా బిజీగా గడుపుతున్నాడు.
న్యూజిలాండ్ తో ఓటమి నుంచి తేరుకుంటున్న టీమిండియా ఇక ఆసీస్ టూర్ పై ఫోకస్ పెట్టింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలని పట్టుదలగా ఉన్న భారత్ కు ఈ సారి అంత సులభం కాకపోవచ్చు.
టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తాజాగా ధావన్ తాను క్రికెట్ కు గుడ్ బై ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరించాడు. గత రెండు సంవత్సరాల్లో అంతర్జాతీయ మ్యాచ్ లు పెద్దగా ఆడలేదని, ఫామ్ లో కూడా లేనని అంగీకరించాడు.
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
హార్థిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న నటాషాతో హార్థిక్ బంధం నాలుగేళ్ళకే ముగిసిపోయింది.
వరల్డ్ క్రికెట్ లో ప్లేయర్స్ కు సూపర్ సక్సెస్ అయిన కొందరు క్రికెటర్లు వ్యక్తిగత జీవితాల్లో మాత్రం వైఫల్యాల బాటలో నడుస్తున్నారు.
బీసీసీఐ (BCCI) ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్(Shikhar Dhawan), ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) చోటు కోల్పోయారు.
శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయాడు. తనను ఆయేషా మానసికంగా వేధిస్తోందని విడాకులు మంజూరు చేయాలని ధావన్ కోర్టుకెళ్లడం, విచారించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడం కూడా జరిగిపోయాయి.