Home » Tag » Nathan smith
క్రికెట్ లో ఫీల్డింగ్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా బ్యాటర్లు ఇచ్చే కొన్ని క్యాచ్ లను అందుకోవాలంటే అద్భుత విన్యాసాలు చేయాల్సిందే.. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ క్రికెటర్ నాథన్ స్మిత్ సంచలన క్యాచ్ తో మెరిశాడు.