Home » Tag » Lawrence Bishnoi
బాలీవుడ్ కండల వీరు సల్మాన్ ఖాన్ ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు చెప్తే వణికి పోతున్నాడు. ఏ చిన్న న్యూస్ అతని గురించి వచ్చినా సల్మాన్ లో భయం పీక్స్ లో ఉంటుంది. ఒకప్పుడు ధైర్యంగా లైఫ్ ను ఎంజాయ్ చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు సినిమా షూట్ కు వెళ్ళాలన్నా సరే భయపడే పరిస్థితి ఉంది.
దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టు ఉంది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పరిస్థితి. తన స్నేహితుడు బాబా సిద్దిఖీని చంపారనే షాక్ నుంచి ఇంకా సల్మాన్ కోలుకోకముందే వరుస బెదిరింపులు ఈ బాలీవుడ్ స్టార్ హీరోకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ అనే పేరు వింటే చాలు ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేయడం చూసి... నార్త్ ఇండియా షేక్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపడానికి బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ తో ఉందా...? సల్మాన్ ను వై కేటగిరి సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏమీ కాపడలేవా...? లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నా సల్మాన్ ఖాన్ కు డెత్ డేట్ ఫిక్స్ అయిపోయిందా...? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు.
లారెన్స్ బిష్ణోయ్... ఇప్పుడు ఈ పేరు వింటే బాలీవుడ్ షేక్ అవుతోంది. దావూద్ ఇబ్రహీంకే భయపడని బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు వింటే వణికిపోతున్నారు. 700 మంది గ్యాంగ్, 5 రాష్ట్రాల్లో షార్ప్ షూటర్స్... విదేశాల్లో కూడా బలమైన నెట్వర్క్...
సినిమాల్లో వందల మంది గ్యాంగ్ లను ఒంటి చేత్తో, చుక్క చెమట పట్టకుండా మట్టి కరిపించే హీరో ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు వింటే చెమటలు కక్కుతున్నాడు. ఏ వైపు నుంచి లారెన్స్ గ్యాంగ్ అటాక్ చేస్తుందో అని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు.
సినిమాల్లో వందల మందిని చంపే హీరో ఇప్పుడు బతుకు జీవుడా అంటూ ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు. బండి సైలెన్సర్ బీట్ వినపడినా దాక్కునే పరిస్థితి. లక్షలాది మంది అభిమానులు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు, భారీ సెక్యూరిటీ...
బాలీవుడ్ లో ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు వింటే చాలు వెన్నులో వణుకు పుడుతోంది. సినిమాల్లో విలన్ గ్యాంగ్ లను ఒంటి చేత్తో మట్టి కరిపించే స్టార్ హీరోలు ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ దెబ్బకు కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్. ప్రస్తుతం నార్త్ ఇండియాను షేక్ చేస్తున్న పేరు ఇది. 1990లలో డీ-కంపెనీ ఫైనాన్స్ క్యాపిటల్‌ను ఎలా వణికించిందో.. ఇప్పుడు లారెన్స్ గ్యాంగ్ కూడా నార్త్ ఇండియాను అలానే వణికిస్తోంది. మహారాష్ట్ర ఎక్స్ మినిస్టర్ బాబా సిద్ధికీ మర్డర్‌తో లారెన్స్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.