Home » Tag » Game Changer
సినిమాల్లో ఇప్పుడు కొనసాగుతున్న సంస్కృతి అత్యంత దారుణం. ఎవడు ఎన్ని మాట్లాడినా ఒక సినిమాపై మరో సినిమా ఫ్యాన్స్ అత్యంత దారుణంగా విమర్శలు చేయడం, ట్రోల్ చేయడం సినిమాపై నెగటివ్ ప్రచారాన్ని పెంచడం ఏ మాత్రం సమర్ధించేది కాదు.
కోలీవుడ్ లివింగ్ లెజెండ్ శంకర్ ఈమధ్య తను రైట్స్ తీసుకున్న ఓ నవలని కాపీ కొట్టకండి అంటూ ఫైర్ అయ్యాడు. తన మాట వినకుండా కాపీ కొడితే, లీగల్ గా యాక్షన్ తీసుకుంటానన్నాడు. ఇది కొత్త న్యూసేం కాదు. కాని కొత్త డెవలప్ మెంట్ ఏంటంటే, తను కొరటాల శివ ని టార్గెట్ చేసే ఈ కామెంట్ చేశాడనంటున్నారు.
గేమ్ ఛేంజర్” మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సినిమా ఇది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చి మూడేళ్లు అవుతున్నా.. చరణ్ బొమ్మ థియేటర్లలో పడలేదు.
భారతీయ చలన చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకుల్లో శంకర్ కూడా ఒకడు. పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద నిర్మాత, పెద్ద చిత్రం ఇవన్నీ శంకర్ చిత్రంలోనే కనిపిస్తాయి.
భారతీయుడు మూవీకి సీక్వెల్గా.. శంకర్, కమల్హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2.. నిరుత్సాహానికి స్పెల్లింగ్ రాయించింది. ఫస్ట్ పార్ట్ ఎంత గ్రిప్పింగ్గా ఉందో.. సెకండ్ పార్ట్ అంత తేలిపోయింది.
జరగండి.. జరగండి.. సాంగ్లో ఓ లిరిక్ ఉంటుంది. జరగండి.. జరగండి.. మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చేనండి.. అంటూ ఓ లిరిక్ ఉంటుంది. అంటే.. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉంటాయని పాటతోనే చెప్పేశాడు శంకర్.
స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాను.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు గ్రాండ్గా నిర్మిస్తున్నారు.
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్తంలో తెరకెక్కుతున్న మూవీ ‘భారతీయుడు 2’. జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.