Home » Tag » andhrapradesh
ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాలసీ గురించి మనం ఎన్నో వార్తలు చూస్తూనే ఉన్నాం. గత అయిదేళ్ళ నుంచి మద్యం విషయంలో సర్కార్ అనుసరించిన వైఖరి పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. నూతన మద్యం షాపుల కోసం మందు బాబులో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, డీజీపీ, మంత్రులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. వికసిత్ భారత్ సాధించాలంటే అందులో మన ట్రైబల్ ప్రజలు కూడా భాగం కావాలని స్పష్టం చేసారు.
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నేపధ్యంలో మద్యం దుకాణాలకు పెద్ద ఎత్తున అప్లికేషన్ లు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసి అమలులోకి రానుంది. మద్యం దుకాణాల లైసెన్స్ జారీ కి నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్. రెండేళ్ల కాల పరిమితితో ఈ అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ లైసెన్సులు జారీకి ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీ ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్దం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు లేదా రేపటి లోగా నూతన మద్యం పాలసీని విడుదల చేయాలని ప్రభుత్వం సిద్దమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది.
ఇప్పుడు వర్షం అనే మాట వింటేనే తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వరదల దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు జిల్లాలు నరకం చూసాయి.
తిరుమల లడ్డూ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్త.. చాలా మంది హిందువుల్లో ఆవేశాన్ని కలిగించింది.
ఆంధ్రప్రదేశ్ లో మందు బాబులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు మూడు నెలల నుంచి ఎదురు చూస్తున్న నూతన లిక్కర్ పాలసీపై ప్రభుత్వం నేడు కేబినేట్ లో ఆమోదం తెలుపుతూ సంచలన నిర్ణయాలు తీసుకుంది.
విజయవాడ పరిధిలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రెడ్ కార్పెట్ ,పోడియం ను సిబ్బంది తొలగిస్తున్నారు. గుణదల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పోడియం తొలగించే కార్యక్రమం మొదలయింది.