Home » Tag » VIJAYAWADA
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు చాలా శుభప్రదమైన రోజు. ఎందుకంటే ఇది మూలా నక్షత్రం. అంతే కాకుండా ఇది సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. 500 టికెట్ల విషయంలో భక్తులు ప్రదర్శిస్తున్న వైఖరి చూసి అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో తమిళ స్టార్ హీరో కార్తీ సందడి చేసాడు. సత్యం సుందరం మూవీ సక్సెస్ మీట్ ను విజయవాడలో నిర్వహించిన కార్తీ పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడాడు. సినిమాను బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రజానీకానికి ధన్యవాదాలు చెప్పాడు.
దేవర సినిమాకు ఉన్న క్రేజ్ చూసి... పెద్ద ఎత్తున బ్లాక్ టికెట్ దందా మొదలయింది. ఈ నేపధ్యంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో... అధికారులు అలెర్ట్ అయ్యారు.
క్రైసిస్ మేనేజ్మెంట్” తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దేశం మొత్తం ఈ విషయంలో నిపుణుల నోటి నుంచి వినపడే ఒక్కటే పేరు నారా చంద్రబాబు నాయుడు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయంలో తాను కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు చంద్రబాబు.
11లక్షల క్యూసెక్కుల వరద నీరు మహా వేగంతో దూసుకొస్తుంది. ఆ నీటిలో కృష్ణానది ఒడ్డునున్న 5 భారీ బోట్లు అదే వేగంతో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్నాయి. అంతేకాదు బ్యారేజ్ గేట్లకు ఆ బోట్లు అడ్డం పడ్డాయి. ఐదారు టన్నుల బరువున్న నాలుగు బోట్లను బయటకు తీయడానికి 12రోజుల నుంచి ఆపరేషన్ జరుగుతుంది.
ఆరు నుంచి ఏడు టన్నుల బరువు ఉండే యాంగ్లర్ లతో H ఆకారంలో ఒక స్ట్రక్చర్ సిద్ధం చేసుకుంటారు.. ఆ H బ్లాక్ ను రెండు భారీ ఇసుక పడవల ను కలుపుతూ వెల్డింగ్ చేసుకుని అమరుస్తారు.. ఆ రెండు పడవల మధ్య మరో భారీ పడవను నడప గలిగేటంత దూరం ఉండేలా ఏర్పాటు చేస్తారు..
ప్రకాశం బ్యారేజ్ లో బొట్లు ఇప్పుడు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా ఏడు రోజుల నుంచి బొట్లు బయటకు రావడం లేదు. ఇప్పుడిప్పుడే ఈ విషయంలో కాస్త ముందు అడుగులు పడుతున్నాయి.
విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కట్ అయిన బోట్ ను 20 మీటర్లకు ముందుకు లాగిన సిబ్బంది. మరో 20 మీటర్లు ముందుకు లాగిన తర్వాత కొత్త విధాన అమలు చేయనున్నారు.
బెజవాడ బేబక్క. మొన్నటి వరకూ ఇన్‌స్టాగ్రామ్‌కు మాత్రమే పరిమితమైన ఈమె పేరు.. బిగ్‌బాస్ ఎంట్రీతో ఇప్పుడు తెలుగు స్టేట్స్‌లోని ప్రజలకు సుపరిచితమైంది. హౌజ్‌లోకి వళ్లిన వారం రోజుల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది బేబక్క.