Home » Tag » SRI REDDY
పురాణాల్లో రాక్షసులుండేవారు.. వారెప్పుడో అంతరించిపోయారనుకున్నారు కానీ లేదు వారంతా బతికే ఉన్నారు. ఇప్పుడు సోషల్ శాడిస్టుల రూపంలో జనంపై పడుతున్నారు. సిగ్గు, శరం, ఉచ్చం-నీచం లేని ఆ దరిద్రులు సోషల్ మీడియాలో సైకోల్లా చెలరేగిపోతున్నారు.
మనం అధికారంలో ఉన్నప్పుడు... చేతిలో పవర్ ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. ఏం మాట్లాడినా నడుస్తుంది. అధికారం పోయిన తర్వాత అవతల వాడు కుర్చీలో కూర్చున్నాక మన సత్తా ఏంటో బయటపడుతుంది.
ఈ దాడి చేయించింది టీడీపీనే అని వైసీపీ నేతలు అంటుంటే.. కాదు.. కాదు.. సింపతీ కోసం వాళ్లే చేయించుకున్నారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మినీసైజ్ మాటల యుద్ధం జరుగుతోంది.
అభిరామ్‌కు వరసకు మరదలు అయ్యే ప్రత్యూషతోనే అతని పెళ్లి జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో శ్రీలంకలో చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు అభిరామ్. ప్రస్తుతం వీళ్ల పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది.