Home » Tag » SOCIAL MEDIA
పురాణాల్లో రాక్షసులుండేవారు.. వారెప్పుడో అంతరించిపోయారనుకున్నారు కానీ లేదు వారంతా బతికే ఉన్నారు. ఇప్పుడు సోషల్ శాడిస్టుల రూపంలో జనంపై పడుతున్నారు. సిగ్గు, శరం, ఉచ్చం-నీచం లేని ఆ దరిద్రులు సోషల్ మీడియాలో సైకోల్లా చెలరేగిపోతున్నారు.
కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మధ్య స్నేహం” ఎప్పుడూ... సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచే అంశం. వీళ్లిద్దరి మధ్య స్నేహం ఉందో లేదో ఎవరికి తెలియదు..
నారా రోహిత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. సినిమాలు కూడా చేయడం లేదు కదా ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతున్నాడు అనే అనుమానం రావచ్చు..
బెట్టింగ్ యాప్‌లను ఎంకరేజ్ చేస్తూ.. ప్రమోట్ చేస్తూ.. యూత్‌ను పక్కదారి పట్టిస్తున్న సెలిబ్రిటీల చెమడాలు తీసేందుకు.. తెలంగాణ పోలీసులు రెడీ అయ్యారు.
మాకు క్రేజ్ ఉంది.. సోషల్ మీడియాలో ఇమేజ్ ఉంది.. వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు.. లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు.. మేమేం చెబితే అదే వేదం..మేము చెప్పిందే వాళ్ళు చేస్తారు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది..!
మొన్న బోరుగడ్డ అనిల్...నిన్న వల్లభనేని వంశీ, తాజాగా పోసాని కృష్ణమురళి. మరి నెక్స్ట్ ఎవరు ? బూతులు నేత కొడాలి నానియా ? లేదంటే ఆర్కే రోజానా ? వీళ్లిద్దర్నీ కాదని పేర్ని నానిని అరెస్టు చేస్తారా ? ఈ జాబితాలో రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారా ? వీరిపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
కయాడు లోహర్.. సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా ట్రెండింగ్ అవుతున్న బ్యూటీ పేరు ఇది. ఈ భామ కోసం కుర్రాళ్ళు తెగ డ్యూటీ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య ఏం మాట్లాడినా వార్తైపోతోంది. ఏం చేసినా న్యూసైపోతోంది. ఈ సారి అదే జరిగింది. కాకపోతే ఈ సారి తను ఏం మాట్లాడలేదు.
అవును.. వైసిపి నేతలకు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అనే మాట చుక్కలు చూపిస్తోంది. వైసిపి హయాంలో అరెస్టు చేసిన ఒక్కొక్కరిని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేస్తూ కోర్టులో హాజరు పరిస్తే.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తోంది.
దాదాపు వారం రోజుల నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కోయి కోయి అని ఒకటే మ్యూజిక్కు. అసలు ఎటు నుంచి ఇంటర్నెట్లో ఎంటర్ అయ్యాడో తెలియదు కానీ.. రెండు రోజుల్లో మొత్తం సోషల్ మీడియాను దున్ని పడేశాడు.