Home » Tag » shikar dhawan
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు.