Home » Tag » REVANTH REDDY
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ను కాపాడుకోవడం చేతకాక సామాన్యులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోదంటూ విమర్శించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర మొత్తం హవా చూపించిన కాంగ్రెస్ హైదరాబాద్లో మాత్రం సత్తా చాటలేకపోయింది.
తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సీఎం ఢిల్లీ పర్యట నేపథ్యంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ చర్చల్లోకి వచ్చింది.
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల సిఎంలు. నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళారు తెలంగాణ సీఎం రేవంత్. సోమవారం మధ్యాహ్నం ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ ఉండే అవకాశం ఉంది.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ప్రదర్శిస్తున్న దూకుడుతో పాటుగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు రేవంత్ రెడ్డి.
తెలంగాణాలో ఇప్పుడు హైడ్రా దూకుడుతో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. హైడ్రాకు చట్టబద్దత లేకుండానే కీలక భవనాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. రుణమాఫీపై అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన రేవంత్ కు ఆగష్టు 15 ఇంకా రాలేదా ? అని నిలదీశారు.
కుటుంబ గుర్తింపు మరియు కుటుంబ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నాం అని స్పష్టం చేసారు.
కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేసారు. బాపూ ఘాట్ లో మాట్లాడిన కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మూసి బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కాదు, లూటీఫికేషన్ ప్రాజెక్ట్ అంటూ ప్రసంగం మొదలుపెట్టిన కేటిఆర్... శాసన సభలో ఎటువంటి చర్చ లేకుండా హైడ్రా పై ఆర్డినెన్స్ తెచ్చారు అని కేంద్ర పెద్దల కనుసన్నల్లో గవర్నర్ సంతకం పెట్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
తనపై దాడికి ప్రయత్నం చేయడం పట్ల మాజీ మంత్రి కేటిఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు కేటిఆర్.