Home » Tag » pushpa 2
దేవర విడుదలకు ముందే 650 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసింది.అది కూడా ఓవర్ సీస్ బిజినెస్ కాకుండానే, ఆడియో రైట్స్ సేల్ చేయకుండానే. వాటితో కలిసి 800 కోట్ల వరకు దేవర ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదలయ్యాక 12 రోజులకే ఆల్ మోస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ తాలూకు బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది.
పుష్ప 2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో గాని జనాల్లో మాత్రం ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా విడుదల కోసం అల్లు అర్జున్ ఆర్మీ చాలా ఆశగా ఎదురు చూస్తోంది. ట్రోల్ చేయడానికి మెగా ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు.
బరిలేక దూసుకెళుతున్న ఒంగోళు గిత్తలా దేవర దూసుకెలుతున్నాడు...ఓపెనింగ్స్ 172 కోట్లు వచ్చాక, రెండో రోజు నుంచి టాక్ వీక్ అన్నారు. కాని తమిళ తంబీలు బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి్ మూవీలనే ఏదోచూసామంటే చూశారు.. ఇక మన పాన్ ఇండియా ప్రయోగాలనేం చూస్తారు...కాని తెలుగు, హిందీ వర్షన్ దేవరకి వస్తున్నాయి వసూళ్ల వరదలే వరదలు..
స్టార్ హీరోలతో కేలుక్కుంటే ఏం చేయగలమో ఫ్యాన్స్ దేవర సినిమాకు కచ్చితంగా చూపించారు. సినిమా బాగున్నా కూడా బాగాలేదని ఓ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసి ప్రచారం చేసారు. ఈ ప్రచారం దెబ్బకు ఎన్టీఆర్ కూడా బాగా ఇబ్బంది పడ్డాడు అనే మాట వాస్తవం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం మాట్లాడినా మొన్నటి వరకు వివాదంగానే మారింది. తను ఏదో ఈవెంట్లో ఇంకేదో స్టేట్ మెంట్ ఇచ్చినా... అది కాంట్రవర్సీ అయ్యేది... అయ్యింది కూడా... అలాంటిది సడన్ గా గొడవలు గోడెక్కేశాయి... పుష్ప 2 కొరియోగ్రాఫర్ మీద కేసు ఫైలైనా సీన్ మారలేదు.
పాన్ ఇండియా కింగ్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే... తన స్ఠానం ఎవరూ కదపలేనిది... అలాంటి ఇమేజ్, మార్కెట్ ని తను సొంతం చేసుకన్నాడు. అందుకు తన హిట్లే కాదు,తన క్యారెక్టర్ కూడా కారణం కావొచ్చు. ఏదేమైనా ఎవరైనా ప్రభాస్ తర్వాతే అనేంతగా ఆమధ్య తారక్, త్రిబుల్ ఆర్ టైంలో రామ్ చరణ్ కూడా అన్నాడు.
క్రికెటర్లు సినిమాలకు ప్రమోషన్ చేయడం అనేది చాలా అరుదు. కాని ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన సినిమాలను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి అన్ని భాషల్లో మార్కెట్ పెంచుకోవడానికి మార్కెటింగ్ ఓ రేంజ్ లో స్టార్ట్ చేసాడు బన్నీ.
గేమ్ ఛేంజర్” మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సినిమా ఇది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు.
పుష్ప ది రూల్... ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోవడంతో అభిమానుల్లో విడుదలపై ఆందోళన కూడా పెరుగుతోంది. వచ్చే ఏడాది మార్చ్ లో విడుదల అయ్యే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి.
టాలీవుడ్ లో మంచి సినిమాలు ఏవి వచ్చినా సరే సూపర్ స్టార్ మహేష్ బాబు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో వాటిని కొనియాడుతూ ఉంటారు. సినిమా తనకు నచ్చితే చాలు ఆయన నుంచి వెంటనే ఎక్స్ లో పోస్ట్ వచ్చేస్తుంది.