Home » Tag » PAWAN KALYAN
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మ ఆలయానికి తన కుమార్తెతో కలిసి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు. పిఠాపురంలో ఓ దళిత బాలికపై టీడీపీ కార్యకర్త అత్యాచారం చేసిన ఘటనను టార్గెట్ చేస్తూ.. ట్విటర్లో పవన్‌కు ప్రశ్నలు సంధించారు. " పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ..
పవన్‌కళ్యాణ్, ప్రకాష్‌రాజ్ ఇద్దరూ మంచినటులు. సినిమాల్లో బోలెడు ఫైటింగ్‌లు చేసుకున్నారు. వీళ్లిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనబడితే ఫ్యాన్స్‌కు పూనకాలే...ఒకరు నందా అయితే ఇంకొకరు బద్రీనాథ్. అయితే మేకప్ తీయగానే ఆ యుద్ధానికి ప్యాకప్ చెప్పేవారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే ఆయన రాసే సింపుల్ డైలాగ్ లు, ఆయన కొట్టిన సూపర్ హిట్ లు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఏ రూపంలో కూడా సందడి చేయడం లేదు.
“పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే కలెక్షన్ అంత ఉండదు నీ బడ్జెట్” మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు లక్ష్యంగా... సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్ ఇది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయం మొత్తం ప్రకాష్ రాజ్ గడిపింది మెగా ఫ్యామిలీతోనే.
తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య యుద్దానికి వేదిక కానుందా...? తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ పై పవన్ వ్యాఖ్యలు చేసారు అంటూ కేసు పెట్టడం వెనుక కారణం ఏంటీ...? ఇప్పుడు పవన్ కూడా కేసు పెట్టి కౌంటర్ ఇస్తారా...?
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె అంజన ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించిన ఫోటోలు వార్తలే. అసలు ఇన్నాళ్ళు ఆమె ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు.
తిరుపతి వారాహీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. “నా కూతురును తిరుమలకు తీసుకొస్తే డిక్లరేషన్ ఇప్పించాను. ఏ దారిలో సంకెళ్లు ఉన్నా సవాలుగా తీసుకుని ముందుకు వెళతాను.
తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మాట్లాడకుండా అవమానపరిచిన పట్టించుకోలేదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోలేక పోయాను అన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహీ డిక్లరేషన్ ను తిరుపతిలో ప్రకటించారు. డిక్లరేషన్ లోని అంశాలు ఒకసారి పరిశీలిస్తే...