Home » Tag » mla
అందరి అంచనాలకు తగ్గట్టే హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో అధికార బిజెపి వెనుకబడింది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 90 స్థానాల్లో 48 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హాట్ కామెంట్స్ చేసారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ. జగన్మోహన్ రెడ్డికి ఫోర్ కు తినడం అలవాటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఆంధ్రప్రదేశ్ లో మరో లడ్డు ప్రసాదంపై అనుమానాలు మొదలయ్యాయి. సింహాచలం దేవాలయంలో లడ్డు నాణ్యతపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుమానాలు వ్యక్తం చేసారు.
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. వైయస్ఆర్ పార్టీలో ఏదో ఒక పార్టీ నుంచి చేరిన వారే అని కొడాలి ట్రాప్ లో పడి వైసిపి నన్ను ఇబ్బంది పెట్టిందని... పెనమలూరు 2014లో వైసీపీలో సీటు అడిగా ..ఇవ్వలేదు అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేసే సూచనలు కనపడుతున్నాయి. ప్రభుత్వంపై పాలనపై సీరియస్ గా ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం చేస్తారో అనే ఆందోళన అధికారులతో పాటుగా ఎమ్మెల్యేల్లో కూడా నెలకొంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కౌశిక్ రెడ్డి డ్రగ్స్ కు అలవాటు పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఆంధ్రప్రదేశ్ లో కొందరు అధికారులకు పోస్టింగ్ ఇచ్చిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా రామచంద్రపురం ఎస్ఐ వాసు పోస్టింగ్ వ్యవహారం వివాదాస్పదం అయింది.
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. క్రికెట్ కెరీర్ లో రిటైర్మెంట్ కు చేరువలో ఉన్న జడ్డూ బీజేపీలో చేరాడు. బిజెపీలో చేరిన ఫోటోలను, మెంబర్ షిప్ కార్డును జడేజా భార్య రివాబా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పూనమ్ కౌర్ సోషల్ మీడియా యాక్టివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేు. వివాదాస్పద కంటెంట్‌తో ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉంటుందీ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో రియాక్ట్ అయిన ప్రతీసారి.. ఓ కొత్త రచ్చ స్టార్ట్ అవుతూనే ఉంటుంది.
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి పార్టీ నేతలు తీసుకువెళ్ళారు. ఎమ్మెల్యే ఆదిమూలం అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.