Home » Tag » hydra
తెలంగాణాలో హైడ్రా దూకుడు ఆగిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తెలంగాణా ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మున్సిపల్ డెవెలప్మెంట్ అధారటీ పరిధిలో ఉన్న అన్ని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా అర్ధం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. రాజకీయంలో తప్పులను బలంగా మార్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇతర ముఖ్యమంత్రుల తీరుకి ఆయన తీరుకు చాలా తేడా ఉంది.
తెలంగాణాలో ఇప్పుడు హైడ్రా దూకుడుతో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. హైడ్రాకు చట్టబద్దత లేకుండానే కీలక భవనాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.
FTL పరిధిలో ఇల్లు ఉంది అంటే ఏమాత్రం ఆలోచించకుండా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇల్లు కట్టినోడిది తప్పు ఐనప్పుడు అనుమతి ఇచ్చినోడిది కూడా తప్పే కదా. మరి వాళ్ల మీద ప్రభుత్వం చర్యలేవి. FTL ఇల్లు ఎందుకు కడుతున్నారు అని అప్పుడే ఎందుకు అడగలేదు.
అధికారంలో ఉన్న వాళ్ళకి ఆవేశమే కాదు ఆలోచన కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణ లాంటి యాక్టివ్ స్టేట్ లో, ప్రతి పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో పాలక పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. హైదరాబాదులో సంచలన సృష్టిస్తున్న హైడ్రా బుల్ డోజర్లు కథ ముగిసి పోయేటట్లు ఉంది .
హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా దూకుడు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. హైదరాబాద్ లో చెరువుల రక్షణే లక్ష్యంగా దిగిన హైడ్రా ఇప్పుడు మూసి నదిపై కూడా దృష్టి సారించింది అనే వార్తలు వస్తున్నాయి.
హైకోర్టులో హైడ్రాపై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వర్చువల్‌గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై, అమీన్పూర్ తహశీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణాలో ఇప్పుడు హైడ్రా దూకుడు వివాదాస్పదం అవుతోంది. అక్రమ కట్టడాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని చోట్ల మధ్య తరగతి ప్రజలు హైడ్రా దెబ్బకు ఇబ్బందులు పడుతున్నారు.
మూసి నది ప్రక్షాళన విషయంలో రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేయనుంది. మూసి ఒడ్డున కూల్చి వేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది.
కూల్చివేతలకు కాస్త విరామం ఇచ్చిన హైడ్రా అధికారులు మళ్ళీ ఆదివారం నుంచి కూల్చివేతలు షురూ చేసారు. కూకట్‌పల్లిలో కమర్షియల్ షెడ్లు నేలమట్టం చేసారు. మొత్తం 16 నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి.