Home » Tag » Gujarath Titans
ఐపీఎల్ ఎప్పుడు జరిగిన ఆరెంజ్ క్యాప్ రేసులో స్టార్ క్రికెటర్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి.. కానీ ప్రస్తుత 18వ సీజన్ లో మాత్రం యువ క్రికెటర్ సాయిసుదర్శన్ అత్యధిక పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు.
ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెత్త బ్యాటింగ్ తో , అంతకంటే చెత్త బౌలింగ్ తో వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది.
ఐపీఎల్ మెగావేలం ఈ సారి రసవత్తరంగా ఉండబోతోంది. పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం.. కొన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు కీలక ఆటగాళ్ళను వేలంలోకి విడిచిపెట్టక తప్పలేదు.
ఐపీఎల్ మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించుకోవడంలో బిజీగా ఉన్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ భారత మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ను అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్ గా నియమించింది.
ఐపీఎల్ మెగా వేలంపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. రిటెన్షన్ రూల్స్ కు సంబంధించి బీసీసీఐ నిర్ణయం నెలాఖరుకు రానుండగా...ఫ్రాంచైజీలు తమ కూర్పుపై తర్జన భర్జన పడుతున్నాయి.
. ఐపీఎల్ ప్రారంభ వేడుకలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఆతర్వాత 7.30 గంటలకు గుజరాత్, చెన్నైల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ అసలు సమరం షురూ కానుంది.