Home » Tag » DEVARA
దేవర విడుదలకు ముందే 650 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసింది.అది కూడా ఓవర్ సీస్ బిజినెస్ కాకుండానే, ఆడియో రైట్స్ సేల్ చేయకుండానే. వాటితో కలిసి 800 కోట్ల వరకు దేవర ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదలయ్యాక 12 రోజులకే ఆల్ మోస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ తాలూకు బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది.
దేవర విడుదలై 12 రోజులౌతోంది.. ఇంకో రెండో రోజులైతే రెండు వారాల బొమ్మ.... మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ అయ్యింది... 11 రోజుల్లో 730 కోట్ల గ్రాస్ వసూల్లు 466 కోట్ల నెట్ వసూళ్లొచ్చాయి... 12వ రోజు వసూళ్లతో ఏం తేలింది..?
ఒకప్పుడు సౌత్ సినిమా అంటే బాలీవుడ్ కు చిన్న చూపు. బాలీవుడ్ సినిమాలే సినిమాలు ఇండియాలో మరో సినిమా లేదు రాదూ, వచ్చినా ఆడదు అంటూ కథలు పోయారు బాలీవుడ్ హీరోలు నిర్మాతలు. ఇక్కడి హీరోలను అసలు కనీసం మనుషుల్లా కూడా చూసేవారు కాదు అక్కడి జనాలు.
దేవర సినిమాతో తానేంటి అనేది టాలీవుడ్ కి, బాలీవుడ్ కి చూపించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మొరిగే నోళ్ళు మొరుగుతూనే ఉంటాయి మన పని మనం చేయడమే అనుకున్నాడో ఏమో దుమ్ము రేపాడు. దేవర సినిమా వసూళ్లు ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంటున్నాయి.
దేవర సినిమా దెబ్బకు ఇప్పుడు చిన్న సినిమాలు విడుదల చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దాదాపు దేవర మేనియానే కొనసాగుతోంది. మౌత్ టాక్ తో దేవర సినిమా స్పీడ్ పెంచింది.
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల రెమ్యునరేషన్ పై పెద్ద చర్చే జరుగుతోంది. సినిమాలు పాన్ ఇండియా కాబట్టి స్టార్ హీరోలు ఏ విధంగా కూడా తగ్గడం లేదనే మాట వాస్తవం. చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా సినిమా పేరుతో కోట్లు వసూళ్లు చేస్తుంటే ఇక ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఎంత వసూలు చేయవచ్చు...?
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ కమిటైన మూవీ స్పిరిట్. ఆ సినిమా తాలూకు చాలా మార్పులు చేర్పులు, కథలో కాదు, మేకింగ్ లో పెరిగాయి.ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఇప్పడే షూటింగ్ మొదలయ్యేలా లేదు.
దేవర రిలీజ్ కిముందు ఆడటం కష్టం అన్నారు. ఆడటం కాదు, బాక్సాఫీస్ తో ఎన్టీఆర్ ఆడుకుంటున్నాడు. రెండు మూడొందల కోట్లు కష్ట అన్నారు. ఆల్రెడీ 6 00 కోట్ల వసూల్ల దాటాయి... ప్రివ్యూ రాగానే ఫ్లాప్ అన్నారు.
దేవర వెయ్యికోట్ల కటౌైట్ అని రిలీజైన రోజే 172 కోట్ల ఓపెనింగ్స్ తో తేలిపోయింది. ఇక మిగిలంది దేవర 2.... ఈ సీక్వెల్ భారాన్ని పదిమందిమోయబోతున్నారట. దేవర పార్ట్ 1 భారమంతా ఎన్టీఆరే ఒంటరిగా మోశాడు. వెయ్యికోట్ల సినిమాగా తన క్రేజ్, మార్కెట్ లోమైలేజ్ తోముందుకు తీసుకెళుతున్నాడు.
దేవర మూవీ వెయ్యికోట్ల క్లబ్ లో చేరబోతోంది. కాకపోతే మండే కలెక్సన్స్ లో కొంత డ్రాప్ కనిపించింది. మళ్లీ మండే సెకండ్ షో, మంగళవారం మార్నింగ్ షోకి వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోంది... ఎలా చూసినా రోజుకి 50 నుంచి 70 కోట్లు యావరేజ్ గా కలెక్ట్ చేస్తోంది దేవర.