Home » Tag » Delhi Capitals
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. తన మాజీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై మళ్లీ ఫెయిలయ్యాడు. ఈ సీజ న్ లో ఆ టీమ్ తో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ డకౌటయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025 సీజన్ ను సంచలన విజయంతో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. మార్చి 30న విశాఖ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ తండ్రయ్యాడు. అతని భార్య అతియా షెట్టి సోమవారం పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా రాహుల్ అభిమానులతో పంచుకున్నాడు.
ఐపీఎల్ లో రికార్డు ధరకు అమ్ముడై చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ తొలి మ్యాచ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కెప్టెన్ గా , వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా ఇలా అన్నింటిలోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.
మహిళల ఐపీఎల్ లో మరో సీజన్ ముగిసింది... టైటిల్ ఫేవరెట్స్ లో ముందున్న ఢిల్లీ క్యాపిటల్స్ తుది పోరులో చతికిలపడింది. ఒకసారి కాదు.
ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. రిటెన్షన్ ప్లేయర్స్ జాబితాపై క్లారిటీ తెచ్చుకున్న ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్స్ ను కూడా వదులుకోక తప్పడం లేదు.
ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి మరోసారి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్ 2024 (IPL 2024) పాయింట్స్ టేబుల్ టాప్ ఫోర్ ఇప్పుడు మ్యూజికల్ చైర్ లా మారింది. లీగ్ దశ ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఓడించిన తర్వాత పాయింట్ల పట్టిక మారడంతోపాటు ప్లేఆఫ్స్ రేసు కూడా మరింత రసవత్తరంగా మారింది.
ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తో మ్యాచ్ లో సంజూ శాంసన్ (Sanju Samson) వివాదాస్పద ఔట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కొందరు ఔట్ అంటే మరికొందరు నాటౌట్ అంటున్నారు.